బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 14:50:43

ల‌బ్దిదారుల‌కు మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ల‌బ్దిదారుల‌కు మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

జ‌గిత్యాల : ల‌బ్దిదారుల‌కు మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ నేడు సీఎం స‌హాయ‌నిధి చెక్కుల‌ను పంపిణీ చేశారు. ధర్మపురి ఎంపీడీవో కార్యక్రమంలో 44 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 13,38,500 విలువ గల చెక్కులను అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ సంగి సత్తమ్మ, ఎంపీపీ చిట్టి బాబు, జ‌డ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ ఛైర్మన్ రామన్న, పార్టీ అధ్యక్షులు మొగలి శేఖర్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ సునీల్, జిల్లా కలెక్టర్ రవి, ఆర్డీవో మాధురి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


logo