శ్రీచైతన్య సత్తా
జేఈఈ మెయిన్స్ -2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారని, కరీంనగర్ కీర్తిని ఇనుడింపజేశారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 25 : జేఈఈ మెయిన్స్ -2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారని, కరీంనగర్ కీర్తిని ఇనుడింపజేశారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే అడ్వాన్స్ పరీక్షలో కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటీలో సీట్లు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చెందిన పింగిలి వెన్నెల 27, రాపోలు శ్రీవాణి 601, మణిదీప్ రెడ్డి 952, ఓ రిశ్విక 986, కే రోహిత్ 1399, బీ హారిక 4359, ఈ సూర్యకాంత్ 10832, మాధవి జ్యోతిర్మయ 11592, పీ హాసిని 14317, కే శ్రీనిత్ 25121, ఎం శ్రీవిద్య 25539, పీ వర్షిణి 33892, ఆలిండియా ర్యాంకులు సాధించినందుకు అభినందనలు తెలిపారు.
60 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించి శ్రీచైతన్య మరో సంచలనం సృష్టించిందన్నారు. ఇక్కడ శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రాధాకృష్ణ, మోహన్ రావు, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంచి ర్యాంకు సాధిస్తా
లెక్చరర్ల సహకారం, సరైన షెడ్యూల్‌తోనే నాకీ ర్యాంకు వచ్చింది. రమేశ్ రెడ్డి సార్‌తోపాటు డీన్ సార్, లెక్చరర్లు ఎప్పటికప్పుడు మార్కుల విషయంలో మమ్మల్ని ప్రోత్సహించారు. రాబోయే అడ్వాన్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తా. మంచి ఐఐటీ కాలేజీలో సీట్ సాధిస్తా.
– పింగిలి వెన్నెల, 27వ ర్యాంకు
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

