జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆలిండియాలో 1, 3, 6,9 ర్యాంకులు సాధించి ప్రతిభ చూపారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.
జేఈఈ మెయిన్స్ -2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారని, కరీంనగర్ కీర్తిని ఇనుడింపజేశారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.