కేఎంసీలో కరోనా కలకలం..
కేఎంసీ | వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. మొదటి సంవత్సరం వైద్యవిద్య పూర్తి చేసుకున్న 8 మంది విద్యార్ధులకు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

వరంగల్ చౌరస్తా : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. మొదటి సంవత్సరం వైద్యవిద్య పూర్తి చేసుకున్న 8 మంది విద్యార్ధులకు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గురువారం 193 మందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో 8మందికి పాజిటివ్‌గా తేలడంతో, నలుగురు విధ్యార్ధులను ఎంజీఎం కొవిడ్ 19 విభాగంలో చేర్చారు.
వారిలో ఒకరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులకు ఆక్సిజన్‌తో పాటుగా వెంటిలేటర్లు, మందులు అందుబాటులో ఉంచినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి తెలిపారు.
బాధితుల్లో ఏడుగురు విద్యార్ధులు రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడం అధికారులను, వైద్యులను ఆందోళనకు గురిచేస్తుందని, మరో వైద్య విధ్యార్ధి కరోనా వ్యాక్సిన్ తీసుకోనట్లు కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య తెలిపారు.
ఇదిలా ఉండగా వ్యాక్సిన్ తీసుకన్న వారు సైతం మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, సానిటేషన్ చేసుకోవడం లాంటి కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అశ్రు నయనాలతో చందూలాల్‌కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ బృందం
22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

