IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ బౌలర్‌కు కరోనా నెగటివ్

ముంబై: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌పై పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు ఓ గుడ్ న్యూస్. కరోనా బారిన పడ్డాడని అనుకున్న ఆ టీమ్ బౌలర్ అన్రిక్ నోర్కియా తిరిగి టీమ్‌తో చేరాడు. ఆ టెస్ట్ పొరపాటున పాజిటివ్‌గా వచ్చిందని, తాజాగా చేసిన టెస్టులో నెగటివ్‌గా తేలినట్లు ఢిల్లీ టీమ్ చెప్పింది. మై ఆగయా హూ అంటూ హిందీలో నోర్కియా చెప్పిన వీడియోను పోస్ట్ చేస్తూ క్యాపిటల్స్ టీమ్ అతని రాకను తెలియజేసింది.
నోర్కియాకు పాజిటివ్ అని తేలడంతో అతడు రాయల్స్‌తో మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు అతడు క్వారంటైన్లో ఉన్నాడు. ఇప్పటికే గాయంతో శ్రేయస్ అయ్యర్, కొవిడ్‌తో అక్షర్ పటేల్ దూరం కావడంతో కుంగిపోయిన క్యాపిటల్స్ టీమ్‌ను నోర్కియాకు కరోనా వార్త షాక్‌కు గురి చేసింది. అయితే రెండు రోజుల్లోనే అతనికి నెగటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకుంది.
He's here 💙
— Delhi Capitals (@DelhiCapitals) April 16, 2021
Our 🇿🇦 pace superstar is now out of quarantine. After a false positive result for COVID-19, Anrich Nortje tested negative thrice, and is now part of our team bubble.
We can't wait to see him in action 🔥#YehHaiNayiDilli #IPL2021 @AnrichNortje02 @TajMahalMumbai pic.twitter.com/8dGh2GlniK
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

