
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక సాహసం చరిత్ర గతిని మార్చింది.. ఒక త్యాగం మరో చరిత్రను సృష్టించింది.. కేసిఆర్ ఉక్కు సంకల్పం 60 ఏండ్ల కలను సాకారం చేసింది అని ట్వీట్లో పేర్కొన్నారు. ఉద్యమం నిప్పురవ్వగా మొదలైన రోజులు తలుచుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు జన్మధన్యమైన సంతృప్తి. 20యేళ్లుగా కేసిఆర్ బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవిత కాల సాఫల్యం అని భావోద్వేగమైన ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు.
ఉద్యమం నిప్పురవ్వగా మోదలైనరోజులు తలుచుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు జన్మధన్యమైన సంతృప్తి. 20యేళ్లుగా కేసిఆర్ గారి బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవిత కాల సాఫల్యం.#TRSFormationDay #20YearsOfTRS pic.twitter.com/4XgRHvNDWB
— Harish Rao Thanneeru (@trsharish) April 27, 2021
ఒక సాహసం చరిత్ర గతిని మార్చింది
— Harish Rao Thanneeru (@trsharish) April 27, 2021
ఒక త్యాగం మరో చరిత్రను సృష్టించింది
కేసిఆర్ ఉక్కు సంకల్పం 60 ఏండ్ల కలను సాకారం చేసింది.#TRSFormationDay #20YearsOfTRS pic.twitter.com/h5dakgSDcc
ఇవికూడా చదవండి..