e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home క్రైమ్‌ కారు ఇంజిన్‌లో గంజాయి.. చెలరేగిన మంటలు

కారు ఇంజిన్‌లో గంజాయి.. చెలరేగిన మంటలు

కారు ఇంజిన్‌లో గంజాయి.. చెలరేగిన మంటలు

హైదరాబాద్‌: నగర శివార్లలోని పెద్దఅంబర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న స్విఫ్ట్‌ కారులో (టీఎస్‌ 08 హెచ్‌జే 2026) గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపైకి చేరుకోగానే అందులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో కారును వదిలేసిన దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. దీనిని గమనించి అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంజిన్‌ భాగంలో గంజాయి తరలిస్తుండంతోనే కారులో మంటలు అంటుకున్నాయని చెప్పారు. గంజాయి రవాణా చేస్తున్నవారికోసం పోలీసులు ఆరాతీస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్‌ పొందండి
హోంలోన్ భారం వేగంగా క్లియ‌ర్ కావాలంటే..!
పుష్ప‌పై కాపీ ఆరోప‌ణ‌లు..!
రాహుల్ ద్ర‌విడ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో
హాట్ హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న జాన్వీ క‌పూర్
Advertisement
కారు ఇంజిన్‌లో గంజాయి.. చెలరేగిన మంటలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement