హాట్ హాట్ అందాలతో హీటెక్కిస్తున్న జాన్వీ కపూర్

యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. దొరికిందే ఛాన్స్ అన్నట్టు గత రెండు నెలలుగా విపరీతమైన గ్లామర్ షో చేస్తూ నెటిజన్స్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. రూహి సినిమా ప్రమోషన్ అంటూ అప్పుడు వెరైటీ డ్రెస్‌లలో అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ చేసిన జాన్వీ కపూర్ ప్రస్తుతం మాల్దీవుస్ వేదికగా అదరగొడుతుంది.
మొన్నటి వరకు వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ షార్ట్ బ్రేక్ తీసుకొని మాల్దీవులకి చెక్కేసింది. అక్కడ ప్రకృతిని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూనే ఫొటో షూట్స్ చేస్తుంది. అయితే ఈ ఫొటో షూట్స్ చాలా హాట్ హాట్‌గా ఉండడంతో నెటిజన్స్ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘ఘోస్ట్ స్టోరీస్’లో జాన్వీ నటిస్తోంది. ‘గుడ్ లక్ జెర్రీ’, కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ‘తఖ్త్’, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దోస్తానా 2’ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- janhvi kapoor
- Maldives
- sridevi
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

