Telangana Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు.. రెండు రోజులు బడులకు సెలవు
Telangana Assembly Elections | తెలంగాణ శాసనసభ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు (Educational institutions) రెండు రోజులు సెలవు ప్రకటించారు.
Telangana Assembly Elections | తెలంగాణ శాసనసభ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు (Educational institutions) రెండు రోజులు సెలవు ప్రకటించారు. బుధ, గురువారాల్లో (29, 30 తేదీల్లో) విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలు గురువారం (నవంబర్ 30) రోజున జరగనున్న విషయం తెలిసిందే. నగరంలోని పలు పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఎన్నికలకు ముందు రోజు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
*In view of the Telangana Assembly Elections 2023, all educational institutions in Hyderabad district will remain closed on 29th and 30th Nov 2023.*
*Regular activities resume on 1 Dec 2023.*@TelanganaCS @CEO_Telangana
— Collector Hyderabad (@Collector_HYD) November 28, 2023
Also Read..
CM KCR | నిజాం రాజులు స్థాపించిన అజాంజాహీ మిల్లును కాంగ్రెస్ పార్టీ అమ్మేసింది: సీఎం కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

