Home
International
Australia Scientists Genetically Engineer Common Fly Species To Eat More Of Humanity Wastage
Black Soldier Fly | బ్లాక్ సోల్జర్ ఫ్లై.. చెత్తను శుభ్రం చేసే ఈగలు!
ఆస్ట్రేలియాకు చెందిన మాక్వరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జన్యుసవరణ చేసిన ఈగ (బ్లాక్ సోల్జర్ ఫ్లై)ను అభివృద్ధి చేశారు.
Black Soldier Fly | సిడ్నీ, జూలై 26: ఆస్ట్రేలియాకు చెందిన మాక్వరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జన్యుసవరణ చేసిన ఈగ (బ్లాక్ సోల్జర్ ఫ్లై)ను అభివృద్ధి చేశారు. ఈ ఈగలు సేంద్రియ వ్యర్థాల నుంచి పరిశ్రమ వ్యర్థాల వరకు అన్నింటినీ తినేస్తాయట. దాంతో చెత్తంతా శుభ్రం అవుతుంది. అంతేకాదు.. లూబ్రికెంట్లు, బయోఫ్యుయల్స్, నాణ్యమైన జంతు ఆహారపదార్థాల తయారీలోనూ ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అటు చెత్తను శుభ్రం చేయటం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని, గ్రీన్ హౌజ్ గ్యాస్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 40-70 శాతం ఆర్గానిక్ వేస్ట్ గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నది. అలా పేరుకుపోయిన పదార్థాల నుంచి మీథేన్ వాయువు ఉత్పత్తి అయ్యి గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్‌కు కారణమవుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

