మనదేశంలో నదులు చాలావరకు నీళ్లతోపాటు గృహ, పారిశ్రామిక వ్యర్థాలనూ మోసుకెళ్తున్నాయి. ఇవన్నీ చివరికి సముద్రంలో కలిసిపోతాయి. అలా రోజురోజుకూ జలావరణమంతా కాలుష్యమయమై పోతున్నది. ఇది మర్చంట్ నేవీ విశ్రాంత అధిక
పామాయిల్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. నిస్సారమవుతున్న భూమిని ఈ వ్యర్థాలతో తిరిగి సారవంతంగా మార్చుకోవచ్చు. పామాయిల్ పండ్ల గెలలను గానుగ ఆడే క్రమంలో వచ్చే వ్యర్థ