Power Grid | ఉపగ్రహాలకు విద్యుత్ కోసం అంతరిక్షంలో పవర్ గ్రిడ్
ఉపగ్రహాలకు విద్యుత్తును సరఫరా చేసేందుకు అంతరిక్షంలో సోలార్ పవర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు ఓ స్టార్టప్ ముందుకొచ్చింది.
Power Grid | న్యూయార్క్, జూలై 26: ఉపగ్రహాలకు విద్యుత్తును సరఫరా చేసేందుకు అంతరిక్షంలో సోలార్ పవర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు ఓ స్టార్టప్ ముందుకొచ్చింది. ఫ్లోరిడాకు చెందిన స్టార్ క్యాచర్ ఇండస్ట్రీస్ అనే సంస్థ.. వచ్చే ఏడాది నాటికి దిగువ భూ కక్ష్యలో పవర్ గ్రిడ్ ఏర్పాటుకు సమాయత్తం అవుతున్నది.
దీనికోసం 12.25 మిలియన్ డాలర్ల ఫండ్‌ను సిద్ధం చేయాలని ప్రణాళిక రచించింది. ఇది విజయవంతమైతే అనేక ఉపగ్రహాలు సోలార్ విద్యుత్తుతో నడవనున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

