SearchGPT | గుత్తాధిపత్యానికి సవాల్.. గూగుల్‌కు పోటీగా సెర్చ్‌జీపీటీ
సెర్చ్ఇంజిన్లలో గూగుల్ గుత్తాధిపత్యానికి పెను సవాల్ ఎదురైంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్‌బాట్ సేవలను అందిస్తున్న చాట్‌జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ సవాల్‌ను విసిరింది. ‘సెర్చ్‌జీపీటీ’ పేరుతో సెర్చ్‌ఇంజిన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
SearchGPT | న్యూఢిల్లీ: సెర్చ్ఇంజిన్లలో గూగుల్ గుత్తాధిపత్యానికి పెను సవాల్ ఎదురైంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్‌బాట్ సేవలను అందిస్తున్న చాట్‌జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ సవాల్‌ను విసిరింది. ‘సెర్చ్‌జీపీటీ’ పేరుతో సెర్చ్‌ఇంజిన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇది కృత్రిమ మేధ ఆధారిత సెర్చ్ఇంజిన్ అని, ప్రస్తుతం ప్రొటోటైప్ దశలో ఉందని తెలిపింది.
ఓపెన్ ఏఐ ఈ ప్రకటన చేసిన వెంటనే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు 3 శాతం మేరకు క్షీణించాయి. సెర్చ్ఇంజిన్లలో 91 శాతం వాటా గూగుల్‌దే. ఆ తర్వాత బింగ్ వంటివి ఉన్నాయి. వీటి మాదిరిగా కాకుండా సెర్చ్‌జీపీటీ యూజర్లకు అదనపు సమాచారాన్ని అందిస్తుందని ఓపెన్ ఏఐ చెప్పింది.
ఇవి కూడా చదవండి..
సుందర్ పిచాయ్‌కి ఐఐటీఖరగ్పూర్ గౌరవ డాక్టరేట్
న్యూఢిల్లీ: గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి తాను చదివిన ఐఐటీ-ఖరగ్‌పూర్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను అందజేశారు. సుందర్ సతీమణి అంజలికి డిస్టింగ్విష్డ్ అలుమ్నస్ అవార్డును ప్రదానం చేశారు. ఐఐటీ-ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారీతోపాటు సుందర్ పిచాయ్ తల్లిదండ్రులు, కుమార్తె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

