e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News రోజాకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..!

రోజాకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..!

రోజాకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..!

సినీ న‌టి, న‌గ‌రి ఎమ్మేల్కే ఆర్కే రోజా కొద్ది రోజుల క్రితం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో స‌ర్జ‌రీ చేయించుకున్నారు. వైద్యుల సూచ‌న మేర‌కు ఆమె త‌న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.రోజాకు స‌ర్జ‌రీ అయిన విష‌యం తెలుసుకున్న కేసీఆర్ .. ఫోన్‌లో ఆమెను ప‌రామ‌ర్శించారు. ఆరోగ్యం గురించి ఆరా తీసారు. అలానే కుటుంబ స‌భ్యుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ నుండి త‌న‌కు ఫోన్ రావ‌డంతో రోజా ఆనందం వ్య‌క్తం చేసింది.

గ‌త ఏడాది రోజా శ‌స్త్ర చికిత్స చేయించుకోవ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ, క‌రోనా వ‌ల‌న వాయిదా వేసుకుంది. మార్చి 24న జ‌న‌ర‌ల్ చెక‌ప్ కోసం ఆసుప‌త్రికి వెళ్ల‌గా, స‌ర్జ‌రీ త‌ప్ప‌క చేయించుకోవ‌ల‌సి ఉంద‌ని వైద్యులు అన్నారు. దీంతో స‌ర్జరీకి రెడీ అయింది. మ‌ల‌ర్ ఆసుప‌త్రిలో రోజాకు రెండు మేజ‌ర్ స‌ర్జరీలు కాగా, ఆసుప‌త్రిలో 7 వారాలు విశ్రాంతి తీసుకున్న త‌ర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేశారు. సర్జరీలు చేయించుకున్న ఎమ్మెల్యే రోజాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఫోన్ చేసి పరామర్శించారు.

- Advertisement -

ఇవి కూడా చ‌ద‌వండి..

తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 3.46లక్షల కేసులు
ఇక ఆ రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారికి క‌రోనా నెగెటివ్ త‌ప్ప‌నిస‌రి
విపత్తులో తెలియును భాగ్యనగర మహత్తు
చిన్నారులపై వైరస్‌ పంజా!
మే ఆఖరుకు తగ్గుముఖం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రోజాకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..!
రోజాకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..!
రోజాకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..!

ట్రెండింగ్‌

Advertisement