యాదాద్రి భువనగిరి : వినాయకుడి నిమజ్జనంలో(Ganesh Immersion) విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ యువకుడు మృతి( Young man died) చెందాడు. ఈ విషాదకరస సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు గణేషుడిని చెరువులో(Pond) నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందాడు. ప్రవీణ్ మృతదేహం వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..