Sangareddy | సంగారెడ్డి : నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట్‌లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని బావి నీళ్లు తాగిన 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీళ్లు తాగిన కాసేపటికే వారంతా వాంతులు, విరేచనాలకు గురయ్యారు. బాధితులంతా బీసీ కాలనీకి చెందిన వారు. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై.. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Woman Molest | కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం
Alia Bhatt | అలియా కుమార్తెకు ఊహించని గిఫ్ట్ పంపిన రామ్ చరణ్.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నటి
Road Accident | పండగ రోజున విషాదం.. ఏడుగురు మృతి