ఆడపిల్ల చదువొద్దు. ఆడపిల్ల ఆడొద్దు.ఆడపిల్ల అభివృద్ధి చెందొద్దు. ఇంకెన్నాళ్లు? ఈ వివక్ష… అంటూ సమాజాన్ని నిలదీసి,గిరిగీసి నిలిచి గెలిచింది ఆ అమ్మాయి. చదువెందుకని అన్న చేతులే ఇప్పుడామె ఎదుగుదలను చూసి చప్పట
ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక స్టార్టప్ మొదలు పెట్టడంలో ఆశ్చర్యం ఏమీ ఉండకపోవచ్చు. కానీ, ఢిల్లీకి చెందిన అస్తా భట్నాగర్, దీప్తి దగ్గల్ల కథ కాస్తంత వేరుగా ఉంటుంది. వాళ్లిద్దరూ చిన్నప్పుడు మూడో తరగతిలో స్కూ�
బంగారు నందులు ఇంటిదారి పట్టాయి. బంగారం లాంటి కెరీర్ బంపర్ ఆఫర్లతో ఊరించింది. కానీ, ఆమె మాత్రం అడవి బాట పట్టింది. వనం ఒడిలో స్వచ్ఛంగా వినిపిస్తున్న అడవిబిడ్డల గుండె సడిని ఒడిసి పట్టింది. లయాత్మకంగా సాగే �
పేద దేశాలు ఎదుర్కొంటున్న పోషక విలువల సమస్యకు చేపలే పరిష్కారమని అంటారు భారత సంతతికి చెందిన మహిళ, వరల్డ్ ఫుడ్‌ప్రైజ్ విజేత శకుంతల హరక్సింగ్ తిల్స్టెడ్. ‘భారత్‌లాంటి దేశాలలో చేపలకు కొదువ లేదు. చుట్ట�
కావలసిన పదార్థాలు:జొన్నపిండి: ఒక కప్పు, పెసరపిండి: ఒక కప్పు, నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, నెయ్యి: పావు కప్పు, ఉప్పు: తగినంత, వాము: అర టీ స్పూన్‌తయారీ విధానం:ముందుగా ఒక గిన్నెలో జొన్నపిండి, పెసరపిండి వేసి నువ్వ
‘నా వల్ల కాదు..’ చీర కట్టుకోమంటే ఈతరం అమ్మాయిలు చెప్పే జవాబు ఇది. కానీ, ఆర్గాంజా ఫ్యాబ్రిక్ చీరలు ఉల్లిపొరలా తేలిగ్గా ఉంటాయి. అమ్మాయిలకు తప్పక నచ్చుతాయి. సంప్రదాయ వేడుకల్లోనే కాకుండా పార్టీలు, ఫంక్షన్లలో
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వాడకం పెరిగింది. ఫలితంగా, చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరికి కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. మెదడు ఆరోగ్యం కూడా నిద్రపై�
ఒకప్పుడు నచ్చిన స్నాక్స్నుంచి స్పైసీ మీల్స్వరకు అన్నిటినీ చిటికెలో ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు. వీకెండ్స్‌లో అయితే ఫ్యామిలీని రెస్టారెంట్లకు తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి
‘జీరో సైజు’ కోసం నానా తంటాలు పడుతుంటారు కొందరు మహిళలు. కాస్త బొద్దుగా ఉండే ఆడవారిని ఏదో రకంగా హేళన చేయడం మరికొందరికి పరిపాటిగా మారింది. ప్లస్ టూ సైజులో కాస్త బొద్దుగా ఉండే హైదరాబాద్‌కు చెందిన ప్రార్థనా �
ఇంట్లో అన్నిటినీ అందంగా అలంకరించుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అసలే ఇప్పుడు కరోనా. బయటకెళ్లే పరిస్థితులు కూడా లేవు. కాలక్షేపానికి చిరునామా అయిన పుస్తకాలకు కాస్త భిన్నంగా, అందంగా వస్త్రంతో చేసిన కవర�
జీవితంలో ఒక్కోసారి అన్ని దారులూ మూసుకు పోయినట్టే అనిపిస్తుంది. ఆ సమయంలోనే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొత్తదారిని కనిపెట్టగలగాలి. ఇలాంటి పరీక్షల్ని బాల్యంలోనే ఎదుర్కొన్నది జ్యోతి. దారి లేని చోట దారులు నిర్�