రూపంలో గోరంత.అభిరుచుల్లో ఇంకొంత.అండదండల్లో కొండంత.వెరసి.. నాన్న ఆకాశమంత! అంతటి అండను కోల్పోయిన బాధ దుర్భరం. ప్రస్తుతం అదే ఆవేదనను అనుభవిస్తున్నారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్. �
అమ్మాయిల వార్డ్రోబ్ ‘మినీ కళామందిర్’ అన్న విషయం అందరికీ తెలిసిందే. బట్టలకు దీటుగా వెరైటీ పాదరక్షలు కలెక్ట్ చేయడం కూడా ఈ కాలం అమ్మాయిలకు అలవాటే. ఎందుకంటే, మార్కెట్లో షూ ట్రెండ్స్ మారుతున్నాయి. ఆ అవ�
‘పితృస్వామ్య సమాజం ఓ కారడవి లాంటిది. ఆ మహారణ్యంలో ఆడపిల్ల క్రూర మృగాలనూ, మగాళ్లనూ తప్పించుకుంటూ సివంగిలా దూసుకుపోవాలి’ అంటారు బాలీవుడ్ నటి విద్యా బాలన్. తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘షేర్నీ’ విడుదల
కొవిడ్ మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది.ఎటు చూసినా భయం కలిగించే వార్తలే వినిపిస్తున్నాయి. తెల్లారితే చాలు, ఏం వినాల్సి వస్తుందోనన్న ఆందోళన. ఇలాంటి సమయంలో తన పాటలద్వారా అందరిలో ఆత్మ స్థయిర్య�
మహిళలు రాణించని రంగం లేదిప్పుడు. కొత్త ఆవిష్కరణల నుంచి పాతను పరిరక్షించుకునే వరకూ.. ఏ సవాలునైనా స్వీకరిస్తున్నారు. తాజాగా, ప్యారిస్‌లోని 228 ఏండ్ల ‘లవ్రే’ మ్యూజియానికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు లారెన్�
కొవిడ్-19 రెండో దశలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య.. ఆక్సిజన్ స్థాయులుపడిపోవడం. కొన్నిరకాల ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే, ఆక్సిజన్ సామర్థ్యాన్ని సహజంగా పెంచుకుని, కరోనా ముప్పు నుంచి బయటపడవచ్చు. మిన
పర్యావరణం .. మానవాళి సహా సమస్త జీవరాశులు, పంచభూతాల సమాహారం. సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, అతిసూక్ష్మ జీవులైన వైరస్కూడా అందులో భాగమే. కానీ, కరోనా నేపథ్యంలో వాటి పేరు వింటేనే హడలిపోతున్నారు జనం. బ్యాక్టీరియ
మహిళా క్రికెట్‌కు గతంతో పోలిస్తే మంచి ఆదరణే లభిస్తున్నది. ఈ నెలాఖరులో ఇంగ్లండ్ టూర్‌కి ఏర్పాట్లు చేసుకుంటున్నది ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్. ప్రస్తుతం ఆటగాళ్లంతా క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవలే టీమ
అమ్మమ్మ దగ్గర అపార నిధి ఉంది. అమ్మ కొంత సేకరించింది. అన్న కొంత సేకరించిండు. ఆ ముగ్గురి దగ్గరా జానపదాలను సేకరించి సంపదలా కూడబెట్టింది. పాలమూరు పాటల వృక్షానికి కొమ్మగా ఎదగడమేకాక, మరో మొక్కగానూ ఒదిగింది రోజా
గర్భిణి ఆహార నియమాలను పాటించడంతోపాటు చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈ సూక్ష్మ వ్యాయామం చేతులకు బలాన్నిస్తుంది. మానసిక ఒత్తిడినీ దూరం చేస్తుంది. ముందుగా నిటారుగా నిలబడాలి. రెండు చే�
కొవిడ్‌నుంచి కోలుకున్నాక చాలామందిలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో జుట్టు రాలడం ఒకటి. మానసిక ఒత్తిడివల్ల కూడా జుట్టు రాలుతుందన్నది తెలిసిందే. ఈ వైరస్ మనిషిని మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నదో ప్ర�