ఒత్తిడిలో..ఒంటరి తల్లి!

ఒంటరి తల్లులు ఎన్నో రకాల ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. భవిష్యత్ భయం, సామాజిక, ఆర్థిక విషయాల్లో ఆందోళనలు వారిలో పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మానసిక ఒత్తిడిని దూరం చేసుకొనేందుకు కొన్ని చిట్కాలు.
- సమస్యలకు చెక్ పెట్టాలంటే డబ్బు సంపాదిస్తే సరిపోదు. సంపాదనకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డు వాడకాన్ని తగ్గించి నగదు ఉపయోగించాలి. వీలైనంత మేర ఖర్చులు తగ్గించుకోవాలి. అదనపు ఆదాయ వనరులపై దృష్టి సారించాలి.
- ఎలాంటి నిర్ణయాలైనా సొంతంగా తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది. కాబట్టి, ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవద్దు.
- సింగిల్ మదర్‌గా ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా సవాళ్లను సొంతంగా ఎదుర్కోవాల్సిందే. బంధుమిత్రులు ఇప్పటికి సహాయం చేస్తున్నా, కొన్ని రోజులయ్యాక ఎవరూ తోడు ఉండకపోవచ్చు. అప్పుడు మళ్లీ ఒంటరితనంతో బాధ పడేకంటే ముందునుంచే స్వతంత్రంగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి.
- కొంతమంది తల్లులు ప్రతి విషయంలోనూ అవతలి వాళ్లతో పోల్చుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లో పరిపూర్ణత ఉండాలని అనుకుంటారు. దానివల్ల నిరాశ, బాధ ఎదురవుతాయి. కాబట్టి, మంచి తల్లిగా ఉండాలి తప్ప, పర్ఫెక్ట్ మదర్ అనిపించుకోవడం ఎవరికైనా కష్టమే.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

