ఆన్లైన్లో ఆర్ట్ బిజినెస్

ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక స్టార్టప్ మొదలు పెట్టడంలో ఆశ్చర్యం ఏమీ ఉండకపోవచ్చు. కానీ, ఢిల్లీకి చెందిన అస్తా భట్నాగర్, దీప్తి దగ్గల్ల కథ కాస్తంత వేరుగా ఉంటుంది. వాళ్లిద్దరూ చిన్నప్పుడు మూడో తరగతిలో స్కూల్లో కలిశారు. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఇద్దరూ వేర్వేరు స్కూళ్లకు వెళ్లిపోయారు. సరిగ్గా 33 ఏండ్ల తర్వాత సోషల్ మీడియాద్వారా మళ్లీ కలిశారు. తర్వాత ఇద్దరూ కలిసి ‘రంగ్ సంగ్’ పేరుతో హ్యాండ్ పెయింటెడ్ వస్తువులను మార్కెట్లో అమ్మడం ప్రారంభించారు. ‘మేమిద్దరం ఒకరోజు ‘సెలెక్ట్ సిటీ వాక్ షాప్‌లో కాఫీ తాగడానికి వెళ్లాం. ఇద్దరికీ పెయింటింగ్‌పై ఆసక్తి ఉన్నట్లు తెలుసుకున్నాం.

అలా ఇద్దరం కలిసి, ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. 2020 ఫిబ్రవరిలో మొదటి ఆర్డర్‌ని ఎక్స్పోర్ట్ చేశాం. మా హ్యాండ్‌మేడ్ వస్తువులను లండన్, దుబాయ్, అమెరికాలకు కూడా పంపాం’ అంటున్నది దుగ్గల్. అయితే, గతేడాది మార్చిలో లాక్డౌన్ మొదలైనప్పట్నించీ వీళ్లిద్దరూ తమ ఆర్ట్ బిజినెస్‌ని ఆన్లైన్ద్వారానే నిర్వహిస్తున్నారు. ‘లాక్‌డౌన్‌వల్ల ఇళ్లలో పనిచేసే చాలామంది ఆడవాళ్లకు ఉపాధి లేకుండా పోయింది. అయితే మా చుట్టుపక్కల వున్న కొంతమందికి పెయింటింగ్‌లో, ప్రొడక్ట్ ప్యాకింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చాం. మాతోపాటు వాళ్లూ ఎంతోకొంత సంపాదిస్తున్నారు” అని చెప్తున్నది భట్నాగర్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

