ఆయా రంగాల్లో విశేష సేవల్ని అందించినవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికిగాను పద్మా అవార్డులను ప్రకటించింది. మొత్తం 132 మందికి ఈ గౌరవం దక్కగా.. ఇందులో వ్యాపార రంగానికి చెందినవారు నలుగురున్నారు.
ఫాక్స్‌కాన్‌కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ఫాక్స్‌కాన్ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ�
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ (Foxconn) టెక్నాలజీస్ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ (Minister KTR) భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
Young Liu: తెలంగాణ అభివృద్ధి కోసం కేసీర్ విజన్ ప్రేరణాత్మకంగా ఉన్నట్లు యంగ్ లియూ అన్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆయన హైదరా�
T-Works | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ వర్క్స్‌ను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను అని ఫాక్స్ కాన్( Foxconn ) చైర్మన్ యంగ్ లీయు తెలిపారు. హైదరాబాద్( Hyderabad )తో పాటు తెలంగాణ ఎం�
T-Works | ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు.. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) నిర్వచించారు. రెండు దేశాలు కలిసి పని చేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వొచ్చు అన
T-Works | హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్‌ను ఫాక్స్ కాన్( Foxconn ) చైర్మన్ యంగ్ లియూతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రారంభించారు.
Foxconn | హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్న ఫాక్స్ కాన్ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ధన్యవాదాలు తెలిపారు. ఉత్పత్తి కార్యకలాపాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవడం ప�