వ్యాపారంలో వికసించిన పద్మాలు
ఆయా రంగాల్లో విశేష సేవల్ని అందించినవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికిగాను పద్మా అవార్డులను ప్రకటించింది. మొత్తం 132 మందికి ఈ గౌరవం దక్కగా.. ఇందులో వ్యాపార రంగానికి చెందినవారు నలుగురున్నారు.
- నలుగురికి ప్రకటించిన కేంద్రం
- సీతారామ్ జిందాల్, యంగ్ లియుకు పద్మభూషణ్
- కల్పనా మోపారియా, శశి సోనీలకు పద్మశ్రీ
న్యూఢిల్లీ, జనవరి 25: ఆయా రంగాల్లో విశేష సేవల్ని అందించినవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికిగాను పద్మా అవార్డులను ప్రకటించింది. మొత్తం 132 మందికి ఈ గౌరవం దక్కగా.. ఇందులో వ్యాపార రంగానికి చెందినవారు నలుగురున్నారు. వీరిలో జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సీతారామ్ జిందాల్‌కు పద్మభూషణ్ అవార్డు లభించగా, తైవాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్, సీఈవో యంగ్ లియుకు సైతం పద్మభూషణ్ వచ్చింది. అలాగే బ్యాంకర్ కల్పనా మోర్పారియాతోపాటు ఆంత్రప్రెన్యూర్ శశి సోనీలకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. వీరందరికీ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు రానున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

