రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనమని ధ్వజమెత్తారు.
అధిక వర్షాల తో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద నీరు చేరడం, కడెం ప్రాజెక్టు నుండి వరద నీటి వల్ల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వదలడం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గెట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉందని ఎల�
Yellampally Project | కడెం ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి విడుదల చేయడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏఈ బుచ్చిబాబు తెలిపారు.
కాళేశ్వరం కూలిందన్న వారి అసత్య ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ బాహుబలి మోటర్లు జలగర్జన చేశాయి. నీళ్లను ఎత్తిపోశాయి. ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గోదావరి జలాలను తరలించాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 అనుబంధంగా ఉన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని 6వ ప్యాకేజీ పంపు హౌస్ లో ఒక మోటార్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతను నీటిపారుదల శాఖ అధ
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇరిగేషన్ భూములను కబ్జా, చెరువుల తవ్వకంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఎట్టకేలకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్ ఏరియా ఇరిగేషన్ భూములు ఆక్రమణ వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జనవరిలోనే జాయింట్ సర్వే చేపట్టి, 22 చెరువులు ఇరిగేష
Telangana | అన్నదాతకు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టుల నీళ్లు రాక, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిక తీసేందుకు మునుపటిలా క్రేన్లను ఆశ్రయిస్తున్నారు.