అడ్డగూడూరు, ఏప్రిల్ 26 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రా ధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని కంచనపల్లి గ్రామంలో రూ.2 కోట్ల 70లక్షలతో నిర్మించిన కస్తుర్బా�
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 25 : కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం అందజేసిన ఉచిత సన్నబియ్యాన్ని ఆదివారం మండలంలోని కొరటికల్‌లో సర్పం చ్ సామ తిర్మల్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో
1,579 ఎకరాల్లో వరి, 134 ఎకరాల్లో కూరగాయలు, పండ్లతోటలకు నష్టంపిడుగుపాటుకు మూగజీవాల మృత్యువాతపలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయంభూదాన్ పోచంపల్లి మండలంలో అత్యధికంగా 25.2మి.మీ. వర్షపాతం నమోదుక్షేత్రస్థాయిలో పర్�
శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడిగా దేవరపల్లి గోవర్ధన్రెడ్డిదేవాలయంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారంచౌటుప్పల్, ఏప్రిల్ 23: విధేయుడికే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పట్టం కట్�
యాసంగిలో కనీవినీ ఎరుగని రీతిలో చేతికొస్తున్న సంపదకొనుగోలు కేంద్రాలకు భారీగా వస్తున్న వరి ధాన్యంజిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,920 టన్నుల ధాన్యం కొనుగోళ్లురెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమకానున్న రూ.
చౌటుప్పల్ పైలట్‌లో సూపర్ సక్సెస్సీహెచ్సీతోపాటు మరో మూడు మొబైల్ టీమ్‌లు..ప్రతిరోజూ 1500 మందికి వ్యాక్సినేషన్45 ఏండ్లు పైబడిన వారు 19,500…ఇప్పటివరకు 15, 262 మందికి వ్యాక్సిన్ పూర్తిమరో రెండు రోజుల్లో లక్ష్య�
గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లుఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్న పశుసంవర్ధక శాఖజిల్లాలో 326 సంఘాలుఆలేరు టౌన్, ఏప్రిల్ 21 : గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండ�
జిల్లా వ్యాప్తంగా రాములోరి కల్యాణంయాదాద్రిలో ఆస్థానపరంగా కల్యాణ తంతుమత్స్యాద్రిలో భక్తిశ్రద్ధలతో మహోత్సవంరాచకొండ రామాలయంలో థాయ్‌లాండ్ భక్తుల పూజలుయాదాద్రి, ఏప్రిల్ 21:ఊరూ వాడా రామ నామస్మరణతో మార్మ
కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులుజిల్లాలో 3,600 మంది ఉపాధ్యాయులుఐడీకార్డులో 13 అంశాలతో పూర్తి వివరాలు24లోపు వివరాలు పంపాలని ఆదేశాలుఆలేరు టౌన్, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పని చేస్తు న్న ప్రభ�
మందులు, వైద్య సిబ్బంది కొరత అన్న ప్రచారంలో నిజం లేదుగందరగోళం సృష్టించడానికే పుకార్లుఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాంరోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసే త్తా వైద్య శాఖకు ఉందిమే 1 నుం�
కేసీఆర్ పేరిట సుదర్శన నారసింహహోమం నిర్వహించిన అర్చకులుక్షేత్రపాలకుడికి ఆకుపూజశాస్ర్తోక్తంగా ఎదుర్కోలుకర్ఫ్యూ నేపథ్యంలో ఆలయ వేళల్లో మార్పులుయాదాద్రి, ఏప్రిల్, 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంల�