Sir Movie | ఈ మధ్య కాలంలో ఎంత సూపర్ హిట్టయిన సినిమా అయినా సరే నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. దర్శక, నిర్మాతలు కూడా రిలీజ్కు ముందే ఓటీటీ సంస్థలతో డీల్ కుదురించుకుంటున్నారు.
ఒకప్పుడు పరభాష సినిమాల నుంచి సీన్లు గానీ, మూల కథ గానీ కాపీ కొట్టినా పెద్దగా తెలిసేది కాదు. ఒకవేళ తెలిసినా అప్పటికే ఆ సినిమా థియేటర్లలో నుండి వెళ్లిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
ఒకప్పుడు సినిమా రిలీజవుతుందంటే అందులో తెలిసిన మొహాలో దర్శకుడినో దృష్టిలో పెట్టుకుని సినిమాలను చూసేవారు. కొన్ని సినిమాలు మాత్రం మౌత్ టాక్తో నడిచేవి. కానీ ఇప్పుడు అలా లేదు. హీరో ఎవరా? దర్శకుడు ఎవరా? అని ఆ
సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్'. ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు.