పద్మభూషణ్ ప్రేమకథ
సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రైటర్ పద్మభూషణ్'. షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మాతలు.
సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మాతలు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘విజయవాడ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఇందులో సుహాస్ వృత్తిలో స్థిరపడే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొనే రచయితగా కనిపిస్తారు. ఆయన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అని చెప్పారు. టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్ శాకమూరి, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణ సంస్థలు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

