జర్మనీ వేదికగా జూలైలో జరుగనున్న వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌కు హైదరాబాద్‌కు చెందిన తీర్థ శశాంక్ ఎంపికయ్యాడు. ఇటీవల జైపూర్‌లో జరిగిన ఆల్ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రజత పతకం సాధించడం ద్వారా శశాంక్ బ�
World University Games | ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. చైనా వేదికగా ముగిసిన ఈ క్రీడల్లో.. మన అథ్లెట్లు 26 పతకాలతో మెరిశారు. అందులో 11 స్వర్ణాలు, 5 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. యూనివర్సి�
World University Games | ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. చైనా వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత స్టార్ అథ్లెట్ యర్రాజీ జ్యోతి కాంస్య వెలుగులు విరజిమ్మింది. శుక్రవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్‌లో బరిలోకి దిగిన జ్యోతి..టోర్నీలో భారత్‌కు తొలి ప
చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత యువ షూటర్ సిఫ్ట్‌కౌర్ సమ్రా పతక జోరు కనబరిచింది. రెండు స్వర్ణాలు సహా రజతం, కాంస్య పతకంతో సత్తాచాటింది.
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. స్టార్ షూటర్ రెండు పసిడి పతకాలతో సత్తాచాటిన ఈ విద్యాలయ క్రీడల్లో ఆదివారం.. ఆర్చర్లు అదరగొట్టారు.
World University Games | చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. శనివారం మొదలైన టోర్నీలో భారత ప్లేయర్లు మూడు స్వర్ణాలు సహా ఒక కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.