England Cricket : సుదీర్ఘ ఫార్మాట్లో బజ్‌బాల్ ఆటతో సంచలనాలు సృష్టించిన ఇంగ్లండ్ (England) ఆసియా గడ్డపై సిరీస్ కోల్పోయింది. ఈ ఓటమి బాధ నుంచి తేరుకునేందుకు ఇంగ్లండ్ మరో సిరీస్‌కు సిద్ధమైంది. టీమిండియాపై వరుస వ�
సూపర్‌మార్కెట్స్‌లో పలుచని ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని నిషేధిస్తూ న్యూజిలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ స్ట్రాలు, సిల్వర్‌వేర్ వాడకాన్ని కూడా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. శనివారం నుంచ�
Hostel Fire: కివీస్ హాస్టల్లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. వెల్లింగ్టన్లో ఈ ఘటన జరిగింది. దాదాపు 11 మంది మిస్సయ్యారు. ఈ ఘటన పట్ల న్యూజిలాండ్ ప్రధాని విచారం వ్యక్తం చేశారు.
న్యూజిలాండ్‌కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియెల్ తుఫానుతో న్యూజిలాండ్ గజగజ వణుకుతుండగా.. ఇప్పుడు భూకంపం ఆ దేశాన్ని తట్టింది. బుధవారం వెల్లింగ్టన్లో భూకంపం సంభవించింది.
వెల్లింగ్టన్: కోవిడ్ టీకా నియమావళికి వ్యతిరేకంగా న్యూజిలాండ్‌లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అయితే ఆ ఆందోళనలు ఇవాళ హింసాత్మకంగా మారాయి. గత 23 రోజుల నుంచి పార్లమెంట్ భవనం ముందు నిరసనకా�
CDS Bipin Rawat | హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మందికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. సీడీఎస్ రావత్ దంపతుల
లండన్: కరోనా ప్రపంచంలోని నివాసయోగ్య నగరాల జాబితాపై కూడా తీవ్ర ప్రభావమే చూపింది. ఈసారి ప్రపంచంలో అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాను తయారు చేయడంలో కొవిడ్ కట్టడి అనేది కీలక పాత్ర పోషించింది