Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
Abhishek Sharma : అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్తో కేక పుట్టించాడు. కివీస్‌తో జరిగిన మూడవ టీ20లో అతను 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. టీ20ల్లో అతనికి ఇది నాలుగవ సెంచరీ.
వెల్లింగ్టన్: అభిషేక్ శర్మ(Abhishek Sharma) అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపాడు. కివీస్‌తో జరిగిన 3వ టీ20ల్లో సూపర్ సెంచరీ చేశాడు. తొలుత 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్.. ఆ తర్వాత 35 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. పవర్ షాట్లతో వెల్లింగ్టన్ ప్రేక్షకుల్ని అభిషేక్ అలరించాడు. 38 బంతుల్లో 113 రన్స్ చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. 297.36 స్ట్రయిక్ రేట్‌తో అతను బ్యాటింగ్ చేశాడు. తొలి వికెట్ కోసం వైభవ్ సూర్యవంశీతో కలిసి అభిషేక్ ఉర్రూతలూగించాడు. ఒకవైపు వైభవ్ భారీ షాట్లు కొడుతుండగా, మరో వైపు అభిషేక్ కూడా రఫాడించాడు. శరవేగంగా స్కోరు బోర్డును పరుగెత్తించాడు. టీ20ల్లో అభిషేక్ నాలుగవ సెంచరీ నమోదు చేశాడు.
Abhishek Sharma with a 3️⃣5️⃣ -ball 𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗! 💯🔥
One of the most incredible knocks to bring up his 4️⃣th T20I ton! 🤯
Updates ▶️ https://t.co/zf4CnZQ8CD
#TeamIndia | #NZvIND | @OfficialAbhi04 https://t.co/oHBBm9WmlN
— BCCI (@BCCI) October 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

