NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
NZvIND: టీమిండియా వరుసగా మూడోసారి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. వెల్లింగ్టన్ టీ20 మ్యాచ్‌లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేయనున్నది. ఇండియా జట్టులో మార్పులు లేవు. కివీస్ జట్టులో ముగ్గుర్ని మార్చారు.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్(NZvIND)లో టీమిండియా వరుసగా మూడోసారి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. వెల్లింగ్టన్ మ్యాచ్‌లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేయనున్నది. ఇండియా జట్టులో మార్పులు చేయలేదు. జట్టులో ప్రతి ఆటగాడు మెరుగవుతున్నట్లు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తెలిపారు. ప్రస్తుతం వెల్లింగ్టన్లో గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఆ వెదర్‌కు తగినట్లు ప్లేయర్లు ఆడుతారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. కివీస్ జట్టులో మూడు మార్పులు చేశారు. స్మిత్, హెన్రీ, ఫెర్గూసన్ స్థానంలో మిల్నే, జేమిసన్, ఫిషర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
We go unchanged for the 3️⃣rd T20I in Wellington 📝
Updates ▶️ https://t.co/zf4CnZQ8CD
#TeamIndia | #NZvIND https://t.co/J7tp6A9WNV
— BCCI (@BCCI) October 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- India
- New Zeland
- NZvIND
- T20 match
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం ఏకే47’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధరలు పెంపునకు అనుమతి!
Road accident | లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

