e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Tags Waterfalls

Tag: waterfalls

దరిగాం అడవుల్లో అందమైన జలపాతం

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లం ద‌రిగాం అట‌వీప్రాంతంలో కొత్త జ‌ల‌పాతాన్ని అట‌వీ అధికారులు శుక్ర‌వారం గుర్తించారు. ద‌రిగాం గ్రామం నుంచి 3 కిలోమీట‌ర్ల దూరంలో ద‌ట్ట‌మైన అట‌వీప్రాంతంలో గుట్ట‌ల న‌డుమ నుంచి జారువారుతున్న జ‌ల‌పాతం క‌నువిందు చేస్తున్న‌ది.

తెలంగాణ‌లో క‌నువిందు చేస్తున్న కొత్త జ‌ల‌పాతం

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండ‌లం గుండాల పంచాయ‌తీ ప‌రిధిలోని ద‌ట్ట‌మైన అడ‌వీ ప్రాంతంలో కొత్త జ‌ల‌పాతం క‌నువిందు చేస్తున్న‌ది. జాలువారే ప్రాంతంలోని శిల‌లు అడ‌వి దున్న‌త‌ల‌ను పోలి ఉండ‌టంతో దీనికి టైస‌న్ జ‌ల‌పాతంగా అట‌వీ అధికారులు నామ‌క‌ర‌ణం చేశారు.

జ‌ల‌ధార‌ల‌తో ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న ముత్యం ధార‌

ములుగు జిల్లా వెంక‌టాపూరం నూగూరు మండ‌లం వీర‌భ‌ద్ర‌పురం గ్రామ స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో ఉన్న ముత్యం ధార జ‌ల‌పాతం జ‌ల‌ధార‌ల‌తో ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న‌ది. ప‌చ్చ‌ని కొండ‌కోన‌ల మ‌ధ్య 200 ఫీట్ల‌ పైనుంచి జ‌ల‌పాతం జాలువారుతున్న దృశ్యాలు.. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది
Namasthe Telangana