ఐపీఎల్ 15వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదిరిపోయే బోణీ కొట్టింది. పంజాబ్‌తో గత మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కొన్న ఆర్సీబీ కోల్‌కతాకు కళ్లెం వేసింది. హసరంగ డిసిల్వా స్పిన్ మాయాజాలంతో కోల్‌కతా
మొదటి మ్యాచులో ఘోరంగా విఫలమైన బెంగళూరు బౌలర్లు కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. వీరి ధాటికి కోల్‌కతా బ్యాటర్లు విలవిల్లాడారు. ఆరంభం నుంచి తడబడుతూనే ఉన్న కేకేఆర్ బ్యాటింగ్ లైనప్‌కు
శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ మాయ చేశాడు. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునేలా కనిపించిన సునీల్ నరైన్ (12).. హసరంగ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న