‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ వాసవ సుహాస ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కరుణ పాడిన ఈ పాటలో కిరణ్ అబ్బవరం చాలా కూల్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. కశ్మీర పరదేశి నాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్దేశి జంటగా నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. నేడు కిరణ్ అబ్బవరం జన్మదినం సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు.
Vinaro Bhagyamu Vishnu Katha Glims Date | వినూత్న కథలను ఎంచుకుంటూ తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి స్థానం సంపాద
సెబాస్టియన్ పీసీ 524 సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ యంగ్ హీరో అయినా ఏ మాత్రం నిరాశ పడకుండా ఎలాగైనా సక్సెస్ అందుకోవాలన్న కసితో కొత్త సినిమాను లాంఛ్ చేశాడు.