Vinaro Bhagyamu Vishnu Katha | కూల్‌గా కిరణ్ అబ్బవరం వాసవ సుహాస సాంగ్ ప్రోమో
‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ వాసవ సుహాస ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కరుణ పాడిన ఈ పాటలో కిరణ్ అబ్బవరం చాలా కూల్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). కశ్మీర పరదేశి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ వాసవ సుహాస ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కరుణ పాడిన ఈ పాటలో కిరణ్ అబ్బవరం చాలా కూల్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
వాసవ సుహాస ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేక సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ ఏడాది కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ఆడియెన్స్ ను పలుకరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన టాక్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం మీటర్, రూల్స్ రంజన్ సినిమాల్లో నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం.
వాసవ సుహాస సాంగ్ ప్రోమో..
#VinaroBhagyamuVishnuKatha ~ 1st single #VaasavaSuhaasa ✨ Promo out now.
A @chaitanmusic Musical
Full song out on 𝐃𝐄𝐂 𝟐𝟒 @ 6:19 PM.#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @adityamusic #VBVKOnFeb17th pic.twitter.com/ThzYDWp3yy— GA2 Pictures (@GA2Official) December 22, 2022
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..
Read Also : Vinaro Bhagyamu Vishnu Katha | కూల్‌గా కిరణ్ అబ్బవరం వాసవ సుహాస సాంగ్ ప్రోమో
Read Also : Naatu Naatu Song | నాటు నాటు క్రేజ్‌కు ఆస్కార్ రావాల్సిందే.. వీడియో సాంగ్‌పై లుక్కేయండి
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. గెట్ రెడీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

