వ్యవసాయ మార్కెట్ కమిటీ, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల పరిధిలోని దుపహాడ్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా పశు వైద్య శిబిరాన్ని సూర్యాపేట మార్కెట్ కమిటీ చెర్మెన్ కొప్పుల వేణా రెడ్డి,
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ లింగారెడ్డి అన్నారు. మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో �