ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో పశ్చిమ రైల్వే జోన్ కీలక నిర్ణయం తీసుకొన్నది.
వందే భారత్ ఎక్స్ప్రెస్కు మరో ప్రమాదం ఎదురైంది. ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం 8.17 గంటలకు అతుల్ సమీపంలో పశువును ఢీకొంది.