K .Vijaya Bhaskar | క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు విజయ్‌భాస్కర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వేకావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలు ఇప్పటికి తెలు�
నాకిష్టమైన టైటిల్ ‘ఉషాపరిణయం’. ఈ టైటిల్‌తో సినిమా చేయాలనేది నా చిరకాల వాంఛ. అది ఇప్పటికి నెరవేరింది. ఇందులో కథానాయిక పేరు ఉషా. ఆమె పెళ్లి చుట్టూ తిరిగే కథ ఇది.
స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి.. ఈ సినిమాలు దర్శకుడిగా కె.విజయభాస్కర్ ఏంటో చెప్పాయి. కొంత విరామం తర్వాత మళ్లీ ఓ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు శ్రీకారం చుట్టారు కె.
స్వీయ దర్శకనిర్మాణంలో కె.విజయ్‌భాస్కర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లవ్ ఈజ్ బ్యూటీఫుల్' ఊపశీర్షిక. ఈ సినిమాలో ఆయన తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తున్నారు.