ప్రేమకు నిర్వచనం ఉషాపరిణయం
స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వునాకునచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి.. ఈ లైనప్ చాలా దర్శకుడిగా కె.విజయభాస్కర్ ఏంటో చెప్పడానికి. మనసుల్ని బరువెక్కించే ప్రేమకథల్ని తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు కె.విజయభాస్కర్.
స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వునాకునచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి.. ఈ లైనప్ చాలా దర్శకుడిగా కె.విజయభాస్కర్ ఏంటో చెప్పడానికి. మనసుల్ని బరువెక్కించే ప్రేమకథల్ని తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు కె.విజయభాస్కర్. ఆయన నుంచి వస్తున్న మరో క్యూట్ లవ్‌స్టోరీ ‘ఉషాపరిణయం’. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్, తెలుగమ్మాయి తాన్వి ఆకాంక్ష ఈ చిత్రం ద్వారా హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.
కె.విజయభాస్కర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భావోద్వేగాలతో కూడిన సరికొత్త ప్రేమకథ ఇదని, సినీప్రేమికులకు ఈ సినిమా విందుభోజనంలా ఉంటుందని, ప్రేమకు తానిస్తున్నే నిర్వచనమే ఈ సినిమా అని దర్శక,నిర్మాత కె.విజయభాస్కర్ తెలిపారు. సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెలకిశోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్, చక్రపాణి, రజిత, బాలకృష్ణ, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల, సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

