ఓ రైతు ఆవేదనను, ఆక్రందనను తమ చానల్లో ప్రసారం చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడంపై జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిపై అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవతి, తన్విని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీ�