విదేశీ విద్యార్థులకు అమెరికా తీపి కబురు అందించింది. ఇకపై తమ దేశంలో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.
అమెరికా వీసాల కోసం ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న భారతీయులకు మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం శుభవార్త చెప్పింది. వెయిటింగ్ పీరియడ్ను తగ్గించేందుకు నిబంధనలు మార్చినట్టు పేర్కొన్నది.
అమెరికా వీసా రెన్యూవల్ చేసుకోవాలనుకొనేవాళ్లు తమ దరఖాస్తులను డ్రాప్బాక్స్లో వేయాలని ఆ దేశ ఎంబసీ తెలిపింది. అయితే, ఈమెయిల్ ద్వారా అభ్యర్థనలను ఎట్టిపరిస్థితుల్లోనూ పరిష్కరించబోమని స్పష్టం చేసింది.
అమెరికాను చుట్టొద్దామని అనుకుంటున్నారా? బిజినెస్ పనిమీద వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు మూడేండ్లు ఆగాల్సిందే. ఎందుకంటే.. వీసా అపాయింట్మెంట్ కోసం దాదాపు వెయ్యి రోజుల వెయిటింగ్ లిస్ట్ ఉన్నది.
యూఎస్ వీసా అపాయింట్ మెంట్కు ఏడాదిన్నర టైం అదే దారిలో కెనడా, యూకే, ఇతర దేశాలు ట్రావెల్ డిమాండ్, అప్లికేషన్ల పెరుగుదల వల్లే! న్యూఢిల్లీ, ఆగస్టు 18: అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకొంటున్నారా? మీరిప్పుడు వ