Shuts down in US | అగ్రరాజ్యం అమెరికాకు ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంది. నూతన ఆర్థిక సంవత్సరం కోసం అమెరికన్ కాంగ్రెస్ నిధులను సమకూర్చకపోతే.. అక్టోబర్ 1న అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ విధించే అవకాశం ఉన్నది. అదే గనుక
తాము పని చేసే కంపెనీలు చేసిన మోసానికి తమను బాధ్యులను చేస్తూ వీసా నిరాకరించడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఏకంగా అమెరికా ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశారు.
ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన అలీఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన ‘మాడల్ ఏ’ కారు రోడ్డుపైనా నడువగలదు.. గాలిలో ఎగురగలదు.
అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత్‌లో మానవ హక్కులపై ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు వేధింపులకు గురయ్యారు. పాకిస్థాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ము
భారత్‌లో అదనంగా మరో రెండు కాన్సులేట్లను నెలకొల్పనున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, అహ్మదాబాద్‌లలో ఇవి ఏర్పాటయ్యే అవకాశం ఉందని యూఎస్ సీనియర్ పాలనాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు
ప్రయోగశాలల్లో తయారు చేసిన మాంసం విక్రయాలకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్‌సైడ్ ఫుడ్స్, గుడ్ మీట్ కంపెనీలకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సియోల్: బైడెన్ సారథ్యంలోని అమెరికా సర్కారుకు ఉత్తరకొరియా ఘాటు హెచ్చరికలు చేసింది. వచ్చే నాలుగేండ్లు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, సమస్యలు సృష్టించకుండా ఉంటే మంచిదని స్పష్టంచేసింది. ఉత్తరకొరియా అధి�