Work Permit | హెచ్-1బీ జీవిత భాగస్వాములకు.. వర్క్ పర్మిట్ గడువు పొడిగింపు
హెచ్-1బీ, ఎల్-1 వీసాదారులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వీసాదారుల జీవిత భాగస్వాముల కోసం ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పునరుద్ధరణ గడువును 180 రోజుల నుంచి 540 రోజులకు పొడిగిస్తున్నట్టు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రకటించింది.
Work Permit | వాషింగ్టన్, డిసెంబర్ 12: హెచ్-1బీ, ఎల్-1 వీసాదారులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వీసాదారుల జీవిత భాగస్వాముల కోసం ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పునరుద్ధరణ గడువును 180 రోజుల నుంచి 540 రోజులకు పొడిగిస్తున్నట్టు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రకటించింది.
అయితే ఇది 2022 మే 4వ తేదీన, ఆ తర్వాత దరఖాస్తు చేసే వారికి వచ్చే ఏడాది జనవరి 13 నుంచి అమలులోకి వస్తుందని వివరించింది. వర్క్ పర్మిట్ పునరుద్ధరణ ప్రక్రియలో ఆలస్యం అవుతుందని గతంలో నివేదికలు వచ్చిన కారణంగా వీసాదారుల పనికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ గడువును పెంచినట్టు వివరించింది. 2021 జనవరి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ 1.6 కోట్ల ఉద్యోగాలను కల్పించిందని, ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో పూర్తి అంకిత భావంతో పనిచేస్తున్నట్టు డీహెచ్ఎస్ కార్యదర్శి అలెజాండ్రో చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

