అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించింది. దీంతో వడ్డీరేటు 4.5-4.75 శాతం నుంచి 4.25-4.5 శాతానికి దిగొచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలోకి జారుకున్నాయి. ఈ వారంలో వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
Gold Rates | రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు కాస్త శాంతించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని స్పష్టం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు కుప్