లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆర్థిక సర్వేకు సంబంధించి వ్యాఖ్యలు చేసినందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి జనవరి 7న హాజరుకావాలని ఆదేశిస్తూ స్థానిక కోర్టు సమన్లు జారీచేసింది.
లవ్ జీహాద్ మన దేశానికి పెను ముప్పు అని ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు హెచ్చరించింది. ఓ కమ్యూనిటీకి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు దీనిని ప్రయోగిస్తున్నట్లు తెలిపింది.
రెండు దశాబ్దాల నాటి ఓ కేసులో విచారణకు హాజరుకాకపోవడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై యూపీలోని సుల్తాన్పూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను అరెస్టు చేసి, ఈ నెల 28న తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశి
ఉత్తరప్రదేశ్‌లో 1994లో జరిగిన ఒక దాడి కేసులో ఎట్టకేలకు 30 ఏండ్ల తర్వాత స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులకు కేవలం రూ.2 వేల జరిమానా విధించి కేసును ముగించింది. యూపీలోని కమసిన్ పోలీస్ స్టేషన్ పరిధ�
యూపీలో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బందా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుక్రవారం న్యాయ విచారణకు ఆదేశించారు. నెలలోగా తమకు నివేదిక ఇవ్వాల
Hathras case | 2020 సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలోని బూల్గర్హి గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిని పొలాల్లోకి లాక్కెళ్లిన కొందరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతు నొక్కి హ�