గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతిపై న్యాయ విచారణ
యూపీలో గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బందా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుక్రవారం న్యాయ విచారణకు ఆదేశించారు. నెలలోగా తమకు నివేదిక ఇవ్వాలని కోరారు.
లక్నో, మార్చి 29: యూపీలో గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బందా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుక్రవారం న్యాయ విచారణకు ఆదేశించారు. నెలలోగా తమకు నివేదిక ఇవ్వాలని కోరారు.
జిల్లా జైలులో ఉన్న 63 ఏండ్ల ముఖ్తార్ అన్సారీ గురువారం రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తీసుకురాగా, గుండెపోటుతో మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా, తన సోదరుడు ముఖ్తార్కు స్లో పాయిజన్ ఇచ్చి చంపారని ఆయన సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

