లవ్ జిహాద్‌తో దేశ ఐక్యతకు ముప్పు
లవ్ జీహాద్ మన దేశానికి పెను ముప్పు అని ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు హెచ్చరించింది. ఓ కమ్యూనిటీకి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు దీనిని ప్రయోగిస్తున్నట్లు తెలిపింది.
- యూపీ కోర్టు హెచ్చరిక
బరేలీ: లవ్ జీహాద్ మన దేశానికి పెను ముప్పు అని ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు హెచ్చరించింది. ఓ కమ్యూనిటీకి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు దీనిని ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ కుట్ర, మైనారిటీల జనాభాను విపరీతంగా పెంచుకోవడం ద్వారా తమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారని చెప్పింది.
ఓ కేసు విచారణ సందర్భంగా అదనపు జిల్లా జడ్జి (ఫాస్ట్‌ట్రాక్ కోర్టు) రవికుమార్ దివాకర్ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టవ్యతిరేకంగా మతమార్పిడులకు పాల్పడటం కోసం హిందూ యువతులను ప్రేమ పేరుతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పారు. పాక్, బంగ్లాదేశ్‌లలో ఉన్న పరిస్థితులను భారత్‌లో కూడా సృష్టించాలనుకుంటున్నారని తెలిపారు. ఈ కేసులో దోషి మహమ్మద్ అలీంకు జీవిత ఖైదు, అతని తండ్రికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

