Income Tax: ఏడు లక్షలు సంపాదించినా ఇక ట్యాక్స్ ఉండదు. పన్ను పరిమితిని పెంచుతూ ఇవాళ మంత్రి నిర్మల ప్రకటన చేశారు.6 లక్షల నుంచి 9 లక్షల వరకు పన్నును 10 శాతానికి పెంచారు.
national digital library: డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నారు. వాటిల్లో నాణ్యమైన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నిర్మల తెలిపారు.
Eklavya Model Residential Schools: ఏకలవ్య స్కూళ్లకు టీచర్లు, సపోర్ట్ స్టాఫ్‌ను రిక్రూట్ చేయనున్నారు. సుమారు 38 వేల మందిని రానున్న మూడేళ్లలో రిక్రూట్ చేస్తారు. ఈ విషయాన్ని మంత్రి నిర్మల లోక్‌సభలో తెలిపారు.
Millet Research Institute: చిరుధాన్యాల ఉత్పత్తి, ఎగుమతిలో ఇండియా టాప్‌లో ఉంది. హైదరాబాద్‌లో ఉన్న మిల్లెట్ రీసర్చ్ సెంటర్‌పై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఆ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దనున్నద�
Indian economy : ఆర్ధిక వ్యవస్థ సరైన ట్రాక్‌లో వెళ్తోందని మంత్రి నిర్మల తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం రెండింతలు అయినట్లు చెప్పారు.
Nirmala Sitharaman: వరుసగా అయిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మల. గతంలో ఈ రికార్డును నెలకొల్పిన వారిలో మన్మోహన్, చిదంబరం, మొరార్జీ దేశాయ్, జైట్లీ, యశ్వంత్ ఉన్నారు.
FM Nirmala meets President Murmu: కేంద్ర మంత్రి నిర్మల ఇవాళ రాష్ట్రపతి ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి నిర్మల ఈ విషయాన్ని ముర్ముకు తెలియజేశారు. ఆ తర్వాత మంత్రి పార్లమెంట్‌కు చేరు�