Home
National
38000 Teachers And Support Staff To Be Recruited In Next 3 Years For 740 Eklavya Model Residential Schools Said Nirmala Sitharaman
ఏకలవ్య స్కూళ్లకు 38వేల మంది టీచర్ల రిక్రూట్మెంట్
Eklavya Model Residential Schools: ఏకలవ్య స్కూళ్లకు టీచర్లు, సపోర్ట్ స్టాఫ్‌ను రిక్రూట్ చేయనున్నారు. సుమారు 38 వేల మందిని రానున్న మూడేళ్లలో రిక్రూట్ చేస్తారు. ఈ విషయాన్ని మంత్రి నిర్మల లోక్‌సభలో తెలిపారు.
న్యూఢిల్లీ: ఏకలవ్య స్కూళ్లకు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ జరగనున్నది. రానున్న మూడేళ్లలో ఆ స్కూళ్లకు 38 వేల మంది టీచర్లను రిక్రూట్ చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇవాళ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఆమె ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
In the next three years the center will recruit 38,800 teachers and support staff for the 740 Eklavya Model Residential Schools serving 3.5 Lakh tribal students: Finance Minister @nsitharaman #AmritKaalBudget #UnionBudget2023 pic.twitter.com/ntI64Voanp
— PIB India (@PIB_India) February 1, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

