Eklavya Model Residential Schools: ఏకలవ్య స్కూళ్లకు టీచర్లు, సపోర్ట్ స్టాఫ్‌ను రిక్రూట్ చేయనున్నారు. సుమారు 38 వేల మందిని రానున్న మూడేళ్లలో రిక్రూట్ చేస్తారు. ఈ విషయాన్ని మంత్రి నిర్మల లోక్‌సభలో తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్ఎస్) సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం మొదలయ్యాయి.