7 లక్షల ఆదాయం వరకు పన్ను ఉండదు : మంత్రి నిర్మల
Income Tax: ఏడు లక్షలు సంపాదించినా ఇక ట్యాక్స్ ఉండదు. పన్ను పరిమితిని పెంచుతూ ఇవాళ మంత్రి నిర్మల ప్రకటన చేశారు.6 లక్షల నుంచి 9 లక్షల వరకు పన్నును 10 శాతానికి పెంచారు.
న్యూఢిల్లీ: ఆదాయపన్ను పరిమితిని కేంద్రం పెంచింది. ఆదాయ పన్ను పరిమితి ఏడు లక్షలకు పెంచేశారు. 5 లక్షల నుంచి ఏడు లక్షలకు ఆదాయపన్ను పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి నిర్మల తెలిపారు. ఇక నుంచి ఏడు లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను ఉండదని ఆమె వెల్లడించారు. ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మల ఈ విషయాన్ని తెలిపారు.
Personal #IncomeTax for the hardworking middle class
Currently, those with an income of Rs 5 lakhs do not pay any income tax and I proposed to increase the rebate limit to Rs 7 lakhs in the new tax regime
Finance Minister @nsitharaman
#Budget2023 #AmritKaalBudget pic.twitter.com/4PBNa3KsG5
— PIB India (@PIB_India) February 1, 2023
రూ.6 లక్షల నుంచి 9 లక్షల ఉన్నవారికి 10 శాతం పన్ను, 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను విధించనున్నారు. కొత్త పన్ను విధానంలో ఈ రిబేట్‌ను కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 2020లో ఆరు ఇన్‌కం స్లాబ్స్‌లో పన్ను విధానాన్ని ప్రవేశపెట్టామని, దాన్ని అయిదుకు తగ్గించామన్నారు.
15 లక్షల ఆదాయం దాటిన వారికి 30 శాతం పన్ను విధించనున్నారు. కొత్త పన్ను విధానం ప్రకారం సర్చార్జ్ను 37 నుంచి 25 శాతానికి తగ్గించినట్లు మంత్రి తెలిపారు. కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ పద్ధతిలో అమలు చేయనున్నట్లు చెప్పారు.
9 లక్షల ఆదాయం ఉన్న వారికి సాలీనా సుమారు 45 వేల పన్ను కట్టే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. 15 లక్షలు ఆదాయం ఉన్న వారికీ ప్రతి ఏడాది 1.5 లక్షల పన్ను కట్టాల్సి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

